Best Couple Movie: బెస్ట్ కపుల్ నీ నవంబర్ 18న థియేటర్స్ లో చూడవచ్చు అంటున్న ఓన్ మీడియా !

SAVE 20221113 160044

 

వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు తెరకెక్కిన చిత్రం బెస్ట్ కపుల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది.

SAVE 20221113 160035

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

SAVE 20221113 160052

కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా బెస్ట్ కపుల్ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు.

SAVE 20221113 160023

భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అందరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ బెస్ట్ కపుల్ మూవీలో ఉన్నాయని డైరెక్టర్ గణేష్ దోరాల తెలిపారు.

నటీనటులు:

జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు
బ్యానర్: వన్ మీడియా ఎంటర్టైన్మెంట్
స్క్రీన్ ప్లే – డైరెక్షన్: గణేష్ దొరల
ప్రొడ్యూసర్: పార్ధు రెడ్డి
మ్యూజిక్ : మహర్ష్ రవి చంద్ర
రైటర్: అభిషేక్ మోగలపు
పిఆర్ఒ: శ్రీధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *