VT14 Update: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సినిమా టైటిల్ ఏంటో చూశారా !
అన్ని రకాల సినిమాలు చేయడం లో ఫ్లెక్సిబుల్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ సినిమా…