GURIJI TRIVIKRAM SRINIVAS BIRTHDAY SPECIAL: మాటలతో గారడి చేసే మాంత్రికుడు.. సిల్వర్ స్క్రీన్ మీద సెల్యులాయిడ్ తీసే తాంత్రికుడు.. త్రివిక్రమ్ కలం నుండి వచ్చిన ఆణిముత్యాలు ఎన్నో తెలుసా ?
తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, డైరెక్టర్ గా అతనిది ఒక విభిన్నమైన శైలి. సినీ పరిశ్రమలోకి అక్షరాలతో అడుగు పెట్టి…