AADIKESHAVA Movie Update: సితార ఎంటర్టైన్మెంట్స్, పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్షన్ చిత్రం “ఆదికేశవ” నవంబర్ 10న విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రేక్షకులు మెచ్చే వైవిధ్య భరిత చిత్రాలను అందిస్తోంది.…