Mary kom, Receives Sankalp Kiron Puraskar’: “సంకల్ప్ కిరణ్ పురస్కారాన్ని” అందుకున్న ‘భారతీయ ఒలింపిక్ బాక్సర్, పద్మవిభూషణ్ శ్రీమతి మేరీ కోమ్ !
‘సంకల్ప్ దివాస్ 2023’లో భాగంగా హైదరాబాద్ లోని సంప్రదాయ వేదిక, శిల్పారామం లో జరిగిన కార్యక్రమంలో భారతీయ ఒలింపిక్ బాక్సర్,…