KANTARA Music Director Ajaneesh appreciated by AR Rehman: రెహమాన్ గారు కాంతర మ్యూజిక్ ని మెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ : అజనీష్ లోకనాథ్
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా తానే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సెన్సేషనల్ అండ్ డివోషనల్ హిట్ చిత్రం “కాంతారా”.…