ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతన శ్రీ వి. సూరన్న మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్ !

IMG 20240516 WA0129 e1715852354548

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ ఘనంగా జరిగింది. శ్రీ వి. సూరన్న ( సినీ ఆర్ట్ డైరెక్టర్) మెమోరియల్ పికిల్ బాల్ కోర్ట్ గా పేరు పెట్టి నేడు ఘనంగా ఓపెన్ చేశారు.

IMG 20240516 WA0128

FNCC లో యాక్టివిటీస్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ తో ఇంకా ముందు ముందు మరిన్ని టోర్నమెంట్స్, ఆక్టివిటీస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పికిల్ బాల్ కోర్ట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా సినీ దర్శకులు శ్రీ పి. సాంబశివరావు గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ డా. కే. ఎల్. నారాయణ గారు, ఆనంద్ సినీ సర్వీస్ శ్రీ పి. కిరణ్ గారు పాల్గొన్నారు.

IMG 20240516 WA0138

వీరితోపాటు FNCC ప్రెసిడెంట్ శ్రీ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, ట్రెజరర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ పెద్దిరాజు గారు, మరియు కమిటీ మెంబర్స్ శ్రీ కాజా సూర్యనారాయణ గారు, శ్రీమతి శైలజ జూజల గారు, శ్రీ ఎ.గోపాలరావు, శ్రీ ఏడిద సతీష్ (రాజా) గారు, శ్రీ సామ ఇంద్రపాల్ రెడ్డి గారు, డోనర్ శ్రీ వి. నిరంజన్ బాబు గారు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *