యువ దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక సవారీ మూవీ తర్వాత ఒక అద్భుతమైన అంశాన్ని ఎంచుకున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవరు టచ్ చెయ్యని ఆయుధాల తయారీ కధ తో హరోం హర అంటూ సుధీర్ బాబు హీరోగా మంచి సినిమా తీశారు.
జ్ఞాన సాగర్ దర్శకత్వం మరియు కధ రచనను హరోం హర చూసిన సిని ప్రేక్షకులు ఎంతగానో ప్రశంసిన్చారు. హిరో సుదీర్ బాబు సినిమా పాత్రలో ఒదిగిపోయి చిత్తూరు యశలో డైలాగ్స్ చెప్తూ అద్భుతమైన నటనను అందించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం స్లాంగ్‌లో డైలాగ్ డెలివరీ ప్రధాన ఆకర్షణలు.
సునీల్ కీలక పాత్ర పోషించి సినిమాకు విలువను కలిగించారు. మాల్విక శర్మ కూడా సుదీర్ బాబు ప్రేయసిగా తన పాత్రను చక్కగా పోషించారు.
జాతీయ స్థాయిలో ట్రెండింగ్
“హరోమ్ హరా” అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినీమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ లో వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు.
వినూత్న కథ, శక్తివంతమైన నటన మరియు అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్ లో పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు మరింత ప్రచారం లభించింది.
తారాగణం:
సుదీర్ బాబు, మాల్విక శర్మ, సునీల్…,
సాంకేతిక వర్గం:
రచయిత, దర్శకుడు: గ్నానసాగర్ ద్వారకని ర్మాత: సుమంత్ జి నాయుడు, సంగీతం: చైతన్ భరద్వాజ్, డిఓపీ: అరవింద్ విశ్వనాథన్, ఎడిటర్: రవితేజ గిరిజాల, బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర,సినిమాస్, డిజిటల్ ఆక్విజిషన్ పార్ట్నర్: బిగ్ ఫిష్ సినిమాస్
హరోంహర’ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడండి , ఈ ఉత్కంఠభరిత యాక్షన్ డ్రామా అసలు మిస్ అవ్వకండి.