2023 వ సంత్సరము తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా, స్టేజ్ షోస్ హోస్ట్ గా ఎలాంటి అనుభవం ఇచ్చిందో తెలుపుతూ మా 18F మూవీస్ ప్రతినిథి తో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ లో పంచుకొన్నారు వర్ధమాన నటి స్వప్న చౌదరి అమ్మినేని.

ఆ ఇటర్వ్యూ లోని ముఖ్యమైన అంశాలు ఆమె మటలులోనే మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము. చదివి, మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపం లో తెలియజేయండి.

యాంకర్ గా నా కేరియర్ మొదలు పెట్టాను, 2023 డిసెంబర్ తో నా యాంకరింగ్ కేరియర్ కి పది ఏళ్ళు, నేను హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు నమస్తే సేట్ జీ, మిస్టరీ లు విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాను.

ఈ 2023 అనేది యాంకర్ స్వప్న కాస్త హీరోయిన్ స్వప్న గా మారిన సంవత్సరం ఇది,నాకు ఈ ఇయర్ చాలా స్పెషల్ , టాలెంట్ ఉంటే అవకాశం పక్కా ఉంటుంది అని నాకు నేను నిరూపించుకున్నాను,

ఇటు సినిమాలు, అటూ సీరియల్స్, యాంకరింగ్, నాకు ఇష్టమైన బిగ్ బాస్ – 8 కి వెళ్లడం ఇలా అన్ని రకాలుగా నేను భవిష్యత్ లో ఇంకా ముందుకు వెళ్తానని , మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా పై ఉండాలి అని కోరుతూ మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా షార్ట్ అండ్ర్ స్వీట్ ఇంటర్వ్యు ముగించారు.

ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ స్వప్న గారూ..
*కృష్ణ ప్రగడ.