కొలివుడ్ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది మోడలింగ్ అమ్మాయిలు హీరోయిన్లుగా తెరంగేట్రం చేశారు. అలాంటి వారిలో యషికా ఆనంద్ ఒకరు.
యషికా ఆనంద్ 2016లో వచ్చిన “కావలై వెండమ్” అనే తమిళ చిత్రం ద్వారా పరిచయం అయింది. అదే సంవత్సరం “ధృవంగల్ పతినారు” మూవీలోనూ నటించి మెప్పించింది.
తమిళ తంబీల హాట్ & బోల్డు హీరోయిన్ యషికా ఆనంద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె హాట్ డ్రెస్‌లో మొఖం కంటే దాన్నే లెన్స్ కి ఎక్కువ చూపిస్తూ పోజులు ఇచ్చింది.
తమిళ ఇండస్ట్రి లో తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ సక్సెస్ ట్రాకును మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఈ బ్యూటీ చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి.
సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే యషికా బిగ్ బాస్ తమిళం రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. అందులో అదరగొట్టిన ఈ బ్యూటీ చివరి వరకూ చేరుకుంది. ఈ క్రమంలోనే ఫినాలేలో రూ. 5 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయింది.
యంగ్ తరంగ్ యషికా ఆనంద్ తాజాగా షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.
కరోనా టైమ్ లో చిన్న కార్ ఆక్సిడెంట్ కారణంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చి మరలా 2022లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను చేస్తూ ముందుకు సాగుతోంది.