రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేనల మధ్య వివాదాలు సృష్టించడానికి , 2 పార్టీల కార్యకర్తల మధ్య బేధాభిప్రాయాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాది ఎవరు ?
గత కొంత కాలంగా అంటే తెలుగు దేశం – జనసేన పార్టీల మద్య పొత్తు కుదిరినప్పటినుండీ రెండు పార్టీల కార్య -కర్తల మద్య గోడవలు పెంచి లబ్ది పొందేందుకు కొంత మంది మెయిన్ మీడియా మరియు సోషల్ మీడియా ముసుగులో నెగిటివ్ కెంపైన్ నాడుపుతున్నట్టు ఏ మీడియా సంస్థ లో పనిచేసే జర్నలిస్టుని అడిగిన చెప్పే మొదటి రెండు పేర్లు చింతా ప్రదీప్ అండ్ పంచ్ ప్రభాకర రెడ్డి.
అయితే సంధ్య శ్రీధర్ రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరియు రాజ్ తెలుగు నెట్వర్క్ ని లీజుకి తీసుకుని నడుపుతున్న శ్రీధర్ రావు తో ఎప్పటినుండో వీరు కుమ్మక్కు అయ్యి చంద్రబాబు గారి మీద, పవన్ కల్యాణ్ గారిమీద , వారి కుటుంబ సభ్యుల పైన విపరీతమైన దుష్ప్రచారాన్ని అత్యంత దారుణంగా సోషల్ మీడియా లో దూషిస్తున్న విషయం తెలిసిందే…
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రవ్వంత రెడ్డి అని దూషించడంలో… రేవంత్ రెడ్డి గారిపై కూడా ఈ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ని సోషల్ మీడియా లో దారిణంగా దూషించడం వెనుక కూడా సంధ్య శ్రీధర్ చింతా ప్రదీప్ కి మరియు పంచ్ ల్రభాకర్ రెడ్డి లకు సూచనలు చేస్తున్నట్టు సమాచారం..
ఈ దుష్ప్రచారాలను నమ్మించడం కోసం ప్రజల కష్టాలను ప్రభుత్వానికి వినపడేలా చెప్తున్న మీడియా సంస్థలకు చెందిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని, ఈనాడు రామోజీరావు గారిని, ABN వెంకట కృష్ణ గారిని, TV5 సాంబశివరావు గార్లను కూడా టార్గెట్ చేసి వారిపై వారికి ఉన్న ysrcp అనుకూల మీడియా, మరియు సోషల్ మీడియాలలో విపరీతమైన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు…
గతంలో చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి గార్ల వాయిస్ లు లీక్ అయినప్పటి సంఘటనల వెనుక కూడా సంధ్యా శ్రీధర్ రావు కీలక పాత్ర పోషించి ఆయా వ్యవహారాలను ysrcp కి చెందిన చింతా ప్రదీప్ కి, మరియు విపరీతంగా మహిళలను అవమాన పరుస్తున్న , దారుణమైన పదజాలంతో ఆడవారిని దూషిస్తున్న ప్రభాకర్ రెడ్డిలకు చేరవేసి తెలుగుదేశం పార్టీ ని దెబ్బతీయడం ద్వారా హైదరాబాద్ లోని చాలా ఆక్రమిత కట్టడాలకు పర్మిషన్లు తెచ్చుకున్నట్టు వెల్లడైంది…
ఇటీవల సంధ్యా శ్రీధర్ రావు అక్రమ సామ్రారాజ్యం పై మీడియా లో వచ్చిన కథనాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించి అక్రమ కట్టడాలను కూల్చి వారి అక్రమాలపై విచారణ చేయవలసినదిగా ఆదేశించింది..
తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి అవినీతి, అక్రమాల మనుషుల మాయలో పడద్దు అంటూ నిజాయితీ గా పనిచేసే కొందరు జర్నలిస్టులు కోరునటున్నారు.
(Disclaimer: This article published by views of Senior Journalist. 18fms.com will not responsible for content and We don’t support any political Party or person. If there is any rejoinder, Please share with us through a comment’s. We will publish the same.)