విమలా రామన్.. చక్కని పేరు. 2023 సంవత్శరం లో తెలుగు తెరమీద గాంధీవధారి అర్జున సిన్మా లో హోమ్లీ గా కనిపించిన భామ..!

రుద్రంగి, అష్విన్స్, గాండివధారి అర్జున సినిమా లలో తళుక్కున మెరిసినా, ఆ సినిమా లు ఆశించిన పాలితాన్ని ఇవ్వలేదు.

అందుకే అందరూ మర్చిపోతారు అని తలసిందో ఏదో ప్రతి వారం సోషల్ మీడియా లో అందమైన పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ సంప్రధాయ శారీ కట్టుకొని కెమెరా లెన్స్ కి పోజులు ఇచ్చి ఆ పిక్స్ ని తన ఇంస్టా మరియు X (Twitter) లో షేర్ చేసింది ఈ ఆస్ట్రేలియా భామ !

అన్నట్టు, విమలా రామన్ ఆస్ట్రేలియా లో పిత్తి పెరిగిన తమిళ అమ్మాయి.

అక్కడే చదువు పూర్తిచేసి, 2004 లో మిస్ ఆస్ట్రేలియా- ఇండియా టైటిల్ గెలిచి మోడలింగ్ స్టార్ట్ చేసింది.

తర్వాత 2006 తమిళ పోయి (POI) అనే సినిమా ద్వారా వెండి తెర ఆరాంగ్రేట్రం చేసింది. తెలుగు లో వరుణ్ సందేశ్ తో కలిసి నటించిన 2009 లో చేసిన ఎవరైనా ఎప్పుడైనా సినిమా తన మొదటి తెలుగు సినిమా.

ఆ తర్వాత 2010 లో రామ్ గోపాల్ వర్మ సమర్పుకుడి గా తీసిన గాయం-2 లో జగపతి బాబు సరసన ఛాన్స్ తో పాటు హిట్ కూడా కొట్టేసింది. ప్రస్తుతం తమిళ , మలయాళ మరియు తెలుగు సినిమాలు చేస్తూ ఇంకా కుర్ర హీరోయిన్స్ తో పోటీపడుతుంది.హీరోయిన్ గా కాకపోయినా సపోర్టింగ్ రోల్స్ తో నైనా సరిపెట్టుకోవడానికి సిద్దంగా ఉంది. చేపపెద్దామా అల్ ది బెస్ట్ తో విమలా రామన్..