Villa 369 Movie Update: సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతున్న విల్లా 369 

Villa 369 pics e1717336863646

విజయ్,శీతల్ భట్ జంటగా, విగన్ క్రియేషన్ సమర్పణలో, విద్య గణేష్ నిర్మించిన చిత్రం ‘విల్లా 369’, సురేశ్ ప్రభు దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ శీలం ప్రణయ్ కే రెడ్డి. అండ్ ఎక్ష్కిక్యుటివ్ ప్రొడ్యూసర్ చిత్రం శ్రీను, ఏం లక్ష్మన్ బాబు. దర్శకుడి మాటల్లో ‘విల్లా 369’.షూటింగ్ విజయవంతం గా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంది.

Villa 369 pics 1

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని డైరెక్టర్ తేజ విడుదల చేయగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విల్లా లో ఏం జరిగింది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది.

అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ డేట్ అప్డేట్స్ తో టీం మన ముందుకు రానుంది.

Villa 369 pics 2

నటీనటులు:

రవి వర్మ, జ్యోతి, శివా రెడ్డి, జబర్దస్త్ రాజమౌళి, ఏం లక్ష్మన్ భాబు, చిత్రం శ్రీను,

సాంకేతిక నిపుణులు:

. డి.ఓ.పి. – ఎస్. కె. రఫీ, మ్యూజిక్ – మహా వీర్, ఎడిటర్ – రవికుమార్,  డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం,పిఆర్ఓ : మధు VR

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *