Valentine song releases from “Just a Minute” Movie :ప్రేమికుల రోజు సంద్భంగా “జస్ట్ ఎ మినిట్ ” సినిమాలో లవ్ సాంగ్ రిలీజ్ !

just a minute song 2

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- “జస్ట్ ఎ మినిట్ ” రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్.

just a monite song1

ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ కి చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం.

Just a minute movie

ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్ గారు ఈ సాంగ్ పాడడం సాంగ్ కి చాలా ప్లస్ అయ్యింది మరియు రాంబాబు గోసాల గారి సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుంది.

ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ : ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా “జస్ట్ ఎ మినిట్ ” సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము.

నటీనటులు :
అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి, ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి

టెక్నీషియన్స్ :
రచన మరియు దర్శకత్వం : అర్షధ్ తన్వీర్, నిర్మాణం : రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్,కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్,నిర్మాతలు : అర్షధ్ తన్వీర్ , డా. ప్రకాష్ ధర్మపురి, డిఓపి : అమీర్, ఆర్ట్ డైరెక్టర్ : శేఖర్ ఇప్పకాయల, ఎడిటర్ : దుర్గ నరసింహ, మ్యూజిక్ : యస్. కె భాజీ, సౌండ్ డిజైన్ : పవన్ కళ్యాణ్, సౌండ్ మిక్సింగ్ : నవనీత్ చారీ, వి ఎఫ్ ఎక్స్ : మధు, డి ఐ కలరిస్ట్ : కిరణ్ బూసం, సాహిత్యం : రాంబాబు గోసాల, డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం, పి ఆర్ ఓ : మధు. వి. అర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *