IMG 20231016 WA0191 e1697472111138

 

ఈ ప్రారంభ కార్యక్రమంలో రిసిక్ పీఠాశ్వర్ మహంత్ జనమేజయ్ శరణ్ జీ మహారాజ్ (అయోధ్య), సద్గురు శ్రీ దయానిధి జీ మహారాజ్(కేధర్ నాద్), సాధు విమలమునిదాస్ & సాధు ఆత్మచింతన్ స్వామి కొఠారి స్వామి, తిరుమల బ్యాంక్ సి ఈ ఓ రాజారావు మరియు లోకల్ మేయర్, కార్పొరేట్ప్ పాల్గొన్నారు.

హైదరాబాద్: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ మాట్లాడుతూ చంద్రశేఖర్ గారి కి దేవుడు ఎంతో అనుగ్రహము ఉంది కాబట్టే ఇంత. మంది స్వామిజీ లు అయోధ్య నుంచి కేధర్ నాదు నుంచి రావడం ఆశ్వీరదిచడం ఆయన మంచి మనసుకు ఈ తిరుమల బ్యాంక్ ఇంకా ఎన్నో బ్రాంచ్ లను పెట్టాలని కోరుకుంటున్నాను.

సినీనటుడు సుమన్ మాట్లాడుతూ ఈ రోజు ఇంత మంది స్వామి జీ ల మధ్య ఈ తిరుమల బ్యాంక్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నడం నా జన్మ ధన్యమైనది. తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ త్త్వరలో మరి ఇన్ని బ్యాంకులు ప్రారంభించాలి అని కోరుకుంటున్నాను.

తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ, తిరుమల బ్యాంక్ ని స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది మొదటి బ్యాంక్ మలక్ పేట లో ఉంది అప్పుడు ఆర్ బి ఐ రంగరాజన్ గారు ప్రారంభించారు.

ఈరోజు బొడు ఉప్పల్ మేడిపల్లి లో రెండవ బ్రాంచ్ ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ మరియు సినీనటుడు సుమన్ గారు ప్రారంభంచడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో రిసిక్ పీఠాశ్వర్ మహంత్ జనమేజయ్ శరణ్ జీ మహారాజ్, సద్గురు శ్రీ దయానిధి జీ మహారాజ్, సాధు విమలమునిదాస్ & సాధు ఆత్మచింతన్ స్వామి కొఠారి స్వామి మరికొంతమంది స్వామి జీలు పాల్గొనడం చాలా ఆనందం గా ఉంది.

IMG 20231016 WA0191

మా తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గత 25 సంవత్సరాలుగా కస్టమర్స్ అభినందనలు పొందుతున్నాము ఇపుడు నుండి మేడిపల్లి బొడు. ఉప్పల్ వారు మా బ్యాంక్ ని సేవలు ను ఉపయోగించుకోవాలి మా బ్యాంక్ సామాజిక-ఆర్థిక వృద్ధికి దోహదపడటంతోపాటు వ్యక్తులు, వ్యాపారాలు, రైతులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడం పట్ల బ్యాంక్ ఆనందంగా ఉందన్నారు.

మేము కస్టమర్‌ల సహకారం పొందుతున్నాం మరియు కస్టమర్ యొక్క అనేక ఆర్థిక అవసరాలను తీర్చే బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవలను సృష్టిస్తాము. మా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు సంవత్సరానికి నిర్దిష్ట డిపాజిట్ మొత్తానికి ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది.తిరుమల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *