Tiger Actress Anukreethy Vyas latest pics viral:   టైగర్ రవితేజ ఆకలి తీర్చిన అనుక్రీతి వ్యాస్ హాట్ పిక్స్ !

Anukreethy Vyas1

టైగర్ నాగేశ్వర రావు సినిమా లో రవితేజ ఆకలి తీర్చిన అనుక్రీతి వ్యాస్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ భామ రవితేజ టైగర్ సినిమా కి ముందు తమిళం లో విజయ్ సేతుపతి తొ కలసి DSP అనే సిన్మా లో నటించింది.

 

Anukreethy Vyas

 

DSP మూవీ లో చాలా సాప్ట్ గా కనిపించినా తెలుగు వెండితెర మీద మాత్రం టైగర్ నాగేశ్వర రావు నీ రెచ్చగొట్టే పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Anukreethy Vyas7

 

సినిమాల తో పాటూ స్పోర్ట్స్ కూడా ఇష్టం అంటూ మొన్న జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ స్టేడియం తళుక్కున మెరిసింది.

Anukreethy Vyas6

 

ఆలా స్టేడియం లో మెరిసిన పిక్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అను క్రీతి వ్యాస్ మోడల్ గా చేస్తూ 2018 లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది.

 

Anukreethy Vyas5

 

ఫిమినా మిస్ ఇండియా 2018 కి ముందు ఫేమినా మిస్ తమిళనాడు టైటిల్ కూడా సాధించింది. అప్పుడే సినీ పరిశ్రమ పెద్దల దృష్టిలో పడి విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది.

 

Anukreethy Vyas4

 

ప్రస్తుత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సిన్మా లో చిన్న గ్లామర్ రోల్ లో చేసి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది..

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *