మహేష్ భూమిక హీరో హీరయిన్లుగా కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం

new movie opening 4 e1671903991261

 

 

మహేష్ భూమిక హీరో హీరోయిన్ గా సి.హెచ్ సుజాత నిర్మాతగా సజ్జా కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రాన్నిగోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. మా బ్యానర్ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.

డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని తియ్యాలి అని ఈ సినిమా చేస్తున్నాము. మా చిత్రాన్ని మీడియా అందరూ సపోర్ట్ చెయ్యలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

new movie opening 3

డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్ చాల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మంచి సినిమా చేస్తాను అని నమ్ముతున్నాను.

new movie opening

సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు మాట్లాడుతూ గోల్డెన్ సినీ క్రియషన్స్ లో వస్తున్న మొదటి సినిమా సక్సెస్ అవ్వాలి అని సుజాత గారికి దర్శకుడు కుమార్ కి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక మంచి సినిమా అవుతుంది అన్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ విలయిల్ ఫిలిప్స్ థామస్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పేరుపాలెం బీచ్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది జనవరి నుండి షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు.

new movie opening 2

ఈ చిత్రానికి క్లాప్ శోభన్ బాబు కొట్టారు. స్విచ్ ఆన్ ప్రొడ్యూసర్ సునీత గౌరవ దర్శకత్వం సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు హీరో మహేష్ హీరోయిన్ భూమిక

టెక్నీషయన్స్

ఆర్ట్: జె.యన్ నాయుడు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్

కెమెరా వాసు వర్మ

సంగీతం రాజేష్ రాజ్

పి.అర్.ఒ : కడలి మీడియా

ప్రొడ్యూసర్ సి.హెచ్ సుజాత

డైరెక్టర్ సజ్జా కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *