ఆహా’లో నవంబర్ 28 నిండి డెయిలీ సిరీస్‌గా ‘మిస్టర్ పెళ్లాం’ ప్రచారం అవుతూ మంచి ప్రాచుర్యం 7పొందింది. సబ్స్క్రిప్షన్ లేని ప్రేక్షకులు యాప్ dowm లోడ్ చేసుకుని ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అహ ఓ టి టి .
* కార్తీక దీపం మేకర్స్ రూపొందిస్తున్న మరో డెయిలీ సిరీస్ ‘మిస్టర్ పెళ్లాం’
* ఈ డెయిలీ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి, సోనియా
100% ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో ఒరిజినల్ కంటెంట్‌ను తెలుగు ఆడియెన్స్‌కు అందిస్తోన్న ఓటీటీ మాధ్యమం ఆహా. ఇప్పుడు ఆహా మరో అడుగు ముందుకు వేసింది. తెలుగులో ఓ డెయిలీ సిరీస్‌ను అందిస్తుంది
.దీని ద్వారా రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌తో పాటు కొత్త యూజర్స్ సైతం దీన్ని ఒక్క క్లిక్ డౌన్ లోడ్‌తో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు
టీవీల్లో వచ్చే డ్రామాలు కొనసాగుతూ కొత్త కథలు, పాత్రలతో బుల్లి తెరను వీక్షించే .ఆడియెన్స్‌కు ఫేవరేట్స్‌గా మారాయి. ఇప్పటికే ఆహా తన సబ్ స్క్రైబర్స్‌కు అంతులేని ఆనందాన్ని అందించటంలో ముందుంటుంది. దీంతో పాటు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అందించటానికి ఆహా సిద్ధమైంది.
అందులో భాగంగా నవంబర్ 28 మధ్యాహ్నం 2 గంటలకు ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు ‘మిస్టర్ పెళ్లాం’ అనే డెయిలీ తెలుగు సిరీస్‌ను ఫ్రీగా అందిస్తుంది.