Tanthiram Movie update: తంతిరం టీజర్ కు అనూహ్యమైన స్పందన.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా.

IMG 20230912 WA0075

సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం *తంతిరం*. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ కాండ్రగుల నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.

IMG 20230912 WA0074

హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రమిది. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో ఆసక్తి రేకెత్తించేలా టీజర్ ఉంది. 82 సెకండ్లు ఉన్నాయ్ టీజర్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలియజేశారు దర్శక నిర్మాతలు.

IMG 20230912 WA0073

నటీనటులు : శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూర్, తదితరులు

సాంకేతిక నిపుణులు: 

బ్యానర్ : సినిమా బండి ప్రొడక్షన్స్

కథ : షాబాజ్ ఏం ఎస్ , వినీత్ పొన్నూరు

కెమెరా మాన్ మరియు ఎడిటర్ : వంశీ శ్రీనివాస్ ఎస్

సంగీతం : అజయ్ ఆరాసాడా

లిరిక్స్ : భాస్కరభట్ల

దర్శకుడు : ముత్యాల మెహర్ దీపక్

నిర్మాత : శ్రీకాంత్ కాండ్రగుల (SK)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *