సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తల్లి శ్రీమతి ఇందిరాదేవి గారు కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

 

Indira Devi
Mahesh Babu Mother

ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబుగారి తల్లి శ్రీమతి ఘట్టమ

నేని ఇందిరాదేవి గారు కొద్దిసేపటి కిందట మృతి చెందారు.

ఇందిరాదేవి గారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.

Indira Devi 2
Mahesh Babu Mother old pic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *