SuchirIndia CEO Lion Kiran Birthday Special: లయన్ కిరణ్ ఇంద్రలోక్ స్టైల్‌ ఫ్యాషన్ షో లో సినీతారల సందడి ! 

IMG 20231211 WA0144 e1702349443452

 

సుచిర్ ఇండియా CEO లయన్ కిరణ్ ఆధ్వర్యంలో ఇంద్రలోక్ థీమ్‌తో కూడిన K పార్టీ ఫ్యాషన్ షో. స్టైల్, ఫ్యాషన్ షో, ఫన్, డ్యాన్స్ మరియు స్టైల్‌తో కూడిన ఈవెంట్ అందరిని అబ్బుర పర్చింది.

IMG 20231211 WA0155

తారామతి బారాదరి లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంద్రలోక్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో అందరిని మైమరిపిసింది. ప్రతి. సంవత్సరం లయన్ కిరణ్ తన బర్త్ డే సందర్భంగా నిర్వహించే కె పార్టీ ప్రత్యేక థీమ్‌లతో నిర్వహింస్తూ ఉంటారు.

IMG 20231211 WA0149

ఇపుడు ఇంద్రలోక్ థీమ్‌తో నిర్వహించిన కె పార్టీ ఫ్యాషన్ షో లో సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ మరియు బిజినెస్ మాన్స్, చాలా సరదాగా మరియు స్టైల్ స్టేట్‌మెంట్‌లతో మెరిసి పార్టీ లో ఎంజాయ్ చేశారు.

IMG 20231211 WA0146

సుచిరిండియా CEO లయన్ కిరణ్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో సినీ తారలు తరలి వచ్చారు. నటుడు సాయి కుమార్, అనూప్ రూబెన్స్, R.P. పట్నాయక్, బిగ్ బాస్, అశ్విని, సరయు, మిత్ర శర్మ, ఖయ్యూమ్, సోహైల్, కనిష్క, భూపాల్, మధుసుధన్, శివారెడ్డి, ఇంటర్నేషనల్ మోడల్స్ ఫ్యాషన్‌షో మరియు రాజకీయాలు, వ్యాపారవేత్తలు & తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

IMG 20231211 WA0143

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *