ఆదితి పోహంకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.వెండి తెరకు పరిచయం మాత్రం 2014లో మరాఠీలో వచ్చిన “లై భారీ” అనే యాక్షన్ సినిమా ద్వారా..

“లై భారీ” చిత్రం లో రీతీష్ దేశ్ముఖ్ తో కలిసి అద్భుతమైన పాత్రను పోషించింది.

తర్వాత సినిమా ఆఫర్లు రాకపోవడం తో షీ, ఆశ్రమ్ అనే హిందీ వెబ్ సిరీస్ల లో కూడా నటించి గుర్తింపు పొందింది.

తర్వాత 2017 లో “జెమినీ గణేశనుం సురుళి రాజనుమ్ ” అనే తమిళ చిత్రంలో నటించి సౌత్ ఇండస్ట్రీ లో పాగా వేసేందుకు గట్టిగా కృషి చేసింది.

ప్రస్తుతం తమిళం లో హీరో కెవిన్ హీరో గా చేసిన “స్టార్ ” అనే సినిమా లో నటించి మెప్పించింది.

ఈ స్టార్ మూవీ మొన్ననే అంటే మే 10 న థియేటర్స్ లో విడుదల అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఈ స్టార్ సినిమా నీ మన తెలుగు ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ మరాఠీ భామ ఆదితీ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

చూడాలి ఈ స్టార్ మూవీ తోనైనా తెలుగు లొ మంచి సినిమా ఆఫర్లు అందుకొంటుందా అని.