రాత్రి జరిగిన భోళా శంకర్ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో బ్లాక్ డ్రస్ లో దిగిన రాములమ్మ ..
ముందే మాట్లాడుకొన్నారా ! లేదో తెలియదు కానీ, మెగాస్టార్ కూడా బ్లాక్ డ్రస్ లోనే వచ్చారు
శ్రీముఖి బాడీ వేయట్ తగ్గిన తర్వాత, ఇప్పుడు ఆమె లవోక్స్ హీరోయిన్స్ ని మించి ఉన్నాయి ….
ఆ నవ్వు కి మెడలో హారం జరిపోతుందా అని ఎలా పట్టుకుందో చూడండి ఈ యాంకర్ పాప…
సుమ యాంకరింగ్ కి నవ్వుతుందో లేకపోతే ఇలాంటి మెగా ఈవెంట్స్ లో తనను ఎందుకు యాంకర్ గా పెట్టుకుంటూ లేదో తెలియని ఆయోమయం లో లెన్స్ కి పోజులు ఇచ్చింది ….
యాంకరు పాప ఏంటి ఆ వరా చూపులు. ఎవరిని లైన్ లో పెట్టడానికి ..
ఈ నవ్వు కీర్తి సురేష్ కోసమా ! చిరు కోసమా !
శ్రీముఖి ని ఈ బ్లాక్ డ్రస్ లో చూసిన హైపర్ ఆది ఏమిచేశాడో తెలుసా !
హైపర్ ఆది మాటల తూటాలకు నవ్వాలో ఎడవాలో తెలియని అమాయకత్వం లో ఉండి పోయిన శ్రీ ముఖి ..
ఇప్పటికీ ఈ ఫోటోలు చాలు. మరో సందర్భం లో మరో డ్రస్ లో శ్రీముఖి అందాల విందు లెన్స్ కి రుచి చూపిద్దాము.