SreeLeela Opens a Girl Friend Mandi Food Branch : గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచ్ ను ప్రారంభించిన హీరోయిన్ శ్రీలీల !

IMG 20240216 WA0081 scaled e1708240783157

గర్ల్ ఫ్రెండ్ మండి కి హైదరాబాద్ నగరంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫుడ్ లవర్స్ తమకు కావాల్సిన ఐటమ్స్ ను గర్ల్ ఫ్రెండ్ మండి లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 

విశాలమైన హైదరబాద్ మహా నగరం లో ఉన్న అభిరుచి గల భోజన ప్రియల కొసం మదాపూర్, గచ్చిబౌలి లో గర్ల్ ఫ్రెండ్ మండి  బ్రాంచి లు కిలిగి ఉన్న విషయం తెలిసిందే.

IMG 20240216 WA0083

తాజాగా బంజారాహిల్స్ లో నూతనంగా గర్ల్ ఫ్రెండ్ ముండి కొత్త బ్రాంచ్ ను హీరోయిన్ శ్రీలీల ప్రారంభం చేశారు. బంజారాహిల్స్ లో జలగం వెంగలరావ్ పార్క్ ఎదురుగా ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

IMG 20240216 WA0082

ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ… ”నేను ఫుడ్ లవర్ ను సో గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచి నా చేతుల మీదుగా లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడి నుండి మంచి ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకొని తింటాను అని చెప్పారు.

IMG 20240216 WA0080

గర్ల్ ఫ్రెండ్ మండి ఓనర్ కుదిరేషన్ మాట్లాడుతూ… మాదాపూర్, గచ్చిబొలి తరువాత బంజారాహిల్స్ లో మా బ్రాంచ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. మా దగ్గర నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయని తెలిపారు. సమన్యులతో పాటూ సెలబ్రిటీస్ కూడా మా నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *