ఐశ్వర్య మీనన్ గుర్తుంది కదా…! నిఖిల్ సిద్ధార్థ్ హీరో గా చేసిన స్పై (SPY) మూవీ లో స్పై గర్ల్..

ఐశ్వర్య మీనన్ కి SPY మూవీ నే మొదటి తెలుగు సినిమా…

ఐశ్వర్య మలయాళీ భామ ఆయినా తన బాల్యం, స్టడీ అంతా తమిళనాడు లోని ఈరోడ్ లో కరిగింది..

SRM కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తుండగా 2012 లో సిద్ధార్థ్, అమలా పాల్ హీరో హీరోయిన్లు గా వచ్చిన తమిళ సినీమా
(తెలుగు లో వచ్చిన లవ్ ఫెయిల్యూర్ ) చిన్న పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.

తెలుగు లో SPY సినిమా ప్లాప్ అవ్వడం తో మరలా తెలుగు సినిమాలలో ఆఫర్స్ రాలేదు.

కానీ, సోషల్ మీడియా లో తన హాట్ 🔥 ఫొటోలు షేర్ చేస్తూ యక్టివ్ గా ఉంటుంది..

చూద్ధాం, ఈ మలయాళీ బ్యూటీ మారో తెలుగు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కనిపిస్తుంది ఆని ఆశిద్దాం.