Sodara Movie 2nd Single Promo: సోదరా సినిమా నుంచి సెకండ్ సింగిల్ పిల్ల పిల్ల ప్రోమో విడుదల !

IMG 20231212 WA0121

 

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా సోదరా.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ అన్నంటే దోస్తే సోదరా మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ పిల్లా పిల్లా సాంగ్ ప్రోమో విడుదలైంది.

 

నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా అంటూ సాగే సెకండ్ సింగిల్ ప్రోమో చాలా బావుంది. ఈ సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ డిసెంబర్ 15న రిలీజ్ అవుతుంది

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *