పారిజాత పర్వం కోసం శ్రద్ధా దాస్ సోకు లు.. కుర్రకారు సోషల్ మీడియాలో కేకలు పెడుతూ ఉన్నారు.చాలా రోజులు తర్వాత తన అంద చందాలు తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతూగించాలని మరింత గ్లామర్ గా వస్తున్న శ్రద్దా దాస్.
ప్రస్తుతం పారిజాత పర్వం అనే మూవీ లొ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు శ్రద్దా దాస్. నటన తో పాటు ఈ సిన్మా లో ఒక పాట కూడా పడింది శ్రద్దా..
కాశ్మీర్ ఆపిల్ లాంటి సౌందర్య రాశి శ్రద్దా, అంతే శ్రద్దాగా శారీ కడితే ఏలా ఉంటుందో చూసేరా?. ఈ మధ్యనే పారిజాత పర్వం సిన్మా ఈవెంట్ కోసం హైదరాబాదు లో తళుక్కున మెరిసిన శ్రద్దా..
ఈవెంట్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తనకూ వచ్చిన ప్రతీ సినిమాలోని ప్రతీ పాత్ర చెయ్యాలి అని లేదు, నాకూ నచ్చిన సినిమా లు మాత్రమే చేస్తాను అని చెప్పేసింది.
ఎప్పటినుండో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రూప్ లో పాటలు పడుతున్నా కాని, ఫస్ట్ టైం ఈ పారిజాత పర్వం సినిమా కొసం పాట పాడాను అని నవ్వుతూ చెప్పింది శ్రద్దా.
అవకాశాలు వస్తె, సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్ గా కూడా చేస్తాను అంటున్న ఈ భామ శారీ లోనే కాకుండా డిజైనర్ లక్ లో కూడా మెరిసి పోతుంది. ప్రస్తుతం శ్రద్దా దాస్ నటిస్తున్న చిత్రం పారిజాత పర్వం ఈ నెల 19న విడుదల అవుతుంది.