Shankarabharanam movie got selected for IFFI: గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం

WhatsApp Image 2022 11 21 at 12.39.05 AM

గోవాలో జరిగే 53వ IFFI – 2022 లో “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యంది . National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , బద్ర పరిచే కార్యక్రమంలొ

WhatsApp Image 2022 11 21 at 12.39.14 AM

బాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి శ్రి. కే. విస్వనాథ్ రూపొందిన ,పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ ,ఏడిద నాగేశ్వరావు నిర్మించిన “శంకరాభరణం” చిత్రం చోటుచేసుకుంది .

WhatsApp Image 2022 11 21 at 12.39.24 AM

అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రొత్సవంలొ ప్రదర్సిస్తున్నారు . అందులొ తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్సనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరౌతారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *