Sampoo’s Sodara Movie 2nd Single Out: సోదరా సినిమా నుంచి సెకండ్ సింగిల్ పిల్ల పిల్ల సాంగ్ విడుదల

sodara movie 2 nd single posters

 

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా సోదరా. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ పై చంద్ర చగంలా నిర్మాత గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సాంగ్ అన్నంటే దోస్తే సోదరా మంచి సక్సెస్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ పిల్లా పిల్లా సాంగ్ విడుదలైంది.

sodara movie 2 nd single posters 2

ఇంతకుముందు విడుదలైన అన్నంటే దోస్తే సోదరా సాంగ్ అన్నదమ్ముల మధ్యన అనుబంధాన్ని తెలిపితే ఇప్పుడు రిలీజ్ అయిన పిల్ల పిల్ల సాంగ్ ఒక ఫ్రెష్ ఫీల్ తో మంచి లవ్ రొమాంటిక్ సాంగ్ గా ఉంది. ఈ సాంగ్ లో
సంపూర్ణేష్ బాబు లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా అంటూ సాగే సెకండ్ సింగిల్ చాలా బావుంది.

sodara movie 2 nd single posters 1

నటీనటులు:

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను,

సాంకేతిక వర్గం : 

కథ మరియు దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి,సంగీతం: సునీల్ కశ్య ప్,డిఓపి: జాన్,ఎడిటర్: శివశర్వాణి,లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి,ప్రొడ్యూసర్: చంద్ర చగంలా,నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్,పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను , ధీరజ్ – ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *