అప్సరా రాణి.. ఈ పేరు చెప్తే ముందుగా గుర్తు వచ్చేది రామ్ గోపాల్ వర్మ ..

ప్రస్తుతం అప్సరా రాణి తలకోన అనే సినిమా లో నటిస్తుంది.

నిన్ననే ఈ తలకోన సిన్మా టిజర్ లాంచ్ హైదరాబాద్ లొని ప్రసాద్ లాబ్ లో జరిగింది.

ఎప్పుడు బికినీ, ఇన్నర్ వేర్ దుస్తులలో కనిపించే ఈ అప్సరా మొదటి సారీ శారీ లో దరసినమిచ్చింది.

అదే తలకోన సినిమా టిజర్ లాంచ్ కి విచ్చేసిన రాము కూడా అప్సరా ట్రెడిసనల్ లుక్ చూసి ఆచర్య పోయాడు.

అప్సరా రాణి ఈ శారీ లుక్ చాలా ఇంటరెస్ట్ గా అనిపించి మా ఫోటో గ్రాఫర్ కొన్ని క్లిక్స్ తీశాడు.

ఆ పిక్స్ మి కోసం ఇక్కడ పుబ్లిష్ చేస్తున్నాము.