Range Rover Movie Song Launch: రేంజ్ రోవర్” పాట విడుదల !

Range Rover Movie Song Launch e1713886983672

ఓ ఎస్ అర్ కుమార్ ఇండియన్ పిక్చర్ పతాకం పై ఆట సందీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం “రేంజ్ రోవర్”. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోని ఓ పాటను ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భగా చిత్ర దర్శక నిర్మాత ఓ ఎస్ అర్ కుమార్ మాట్లాడుతూ:–  ‘రేంజ్ రోవర్’ మంచి సస్పెన్స్ థ్రిల్లర్. రీసెంట్ గా ఆలీ గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే.అలాగే విరించి పుట్ల రచించిన’ ఉపలేని వుయ్యలలో ‘పాటను రిలీజ్ చేయడం జరిగింది.

Range Rover Movie Song Launch1

సింగర్ గోల్డ్ దేవరాజ్ పాడిన ఈ పాట మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లోకి రావడం సంతోషంగా వుంది. ఈ పాటను మా హీరో సందీప్ గారు కోరియోగ్రఫీ చేశారు. ఈ పాట లానే అన్ని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

అన్ని కమర్షియల్ అంశాలు వున్న మా సినిమా యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా రేంజ్ రోవర్ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయనున్నాం. అన్నారు.

Range Rover Movie Song Launch2

నటి నటులు : 

ఆట సందీప్, మేఘన రాజ్ పుత్, అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్ధన్ తది తరులు నటించిన ఈ చిత్రానికి..

సాంకేతిక వర్గం : 

సంగీతం : సత్య సోమేష్, ఎడిటర్: జే.గురు ప్రసాద్, డి ఓ పి : శివ శంకర్, డైరెక్టర్ & ప్రొడ్యూసర్ : ఓ ఎస్ అర్ కుమార్, పి అర్ ఓ : బాశిo శెట్టి వీరబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *