శుద్ద్ దేశి రొమాన్స్ అంటూ 2013 లో వెండితెర ఆరంగే ట్రం చేసిన వాణి కపూర్ ఇప్పటికీ అదే ఫిజిక్ మెయిన్టైన్ చేస్తూ ఉండడం గ్రేట్..

న్యాచురల్ స్టార్ నాని తో ఆహా కల్యాణం సినిమాతో సౌత్ ఇండస్ట్రి లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత వరస ఫ్లాప్ సినిమాలతో దాదాపు 3 సంవత్సరాలు బ్రేక్ తీసుకొని యస్ రాజ్ ఫిల్మ్స్ లోనే వార్ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం అజేయ్ దేవగన్ చేస్తున్న రైడ్ 2 సినిమాలో హెరోయిన్ గా చేస్తుంది.

త్వరలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టిఆర్ తో యస్ రాజ్ ఫిల్మ్స్ తీయబోయే వార్ 2 లోకూడా ఛాన్సే కొట్టేసింది అన్నది బాలీవుడ్ టాక్..

ఇప్పుడు అయితే తన అంద చందాలతో జర్వ్ సైజ్ ఫిగర్ తో నెటిజెన్స్ ని ఓక ఆట అడుకొంటుంది అని చెప్పవచ్చు.




 
                              