
చోట్ట బుగ్గల రాశీ ఖన్నా సోషల్ మీడియా లో షేర్ చేసిన బోల్డు ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఆమె మరింత హైలైట్ అవతుోంది.

తెలుగు లో అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకున్న రాశీ ఖన్నా.. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ స్టార్డమ్ను అందుకుంది.

రాశీ ఖన్నా సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటోంది. యువతను కవ్విస్తుంది.

ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ దూసుకె ళ్తూనప్పటికీ తనకు గుర్తింపు కిక్ ఇస్తున్న సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటోంది.

అన్ని ఇండియన్ భాషల్లోనూ ఆఫర్లను పట్టేస్తున్న రాశీ ఖన్నా.. గత ఏడాది తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే చిత్రాలు చేసింది. కానీ, ఈ రెండూ ఆశించిన పలితం ఇవ్వలేదు.

ప్రస్తుతం రాశీ ఖన్నా ను నిరజా కోన దర్శకత్వం లో సిద్దు జొన్నలగడ్డతో కలిసి చేస్తున్న ‘తెలుసు కదా’ మూవీలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా మంచి ఆఫర్ కోటేసింది.

రాఖీ ఖన్నా తెలుగు మాత్రమే కాక హిందీలో ‘యోధ’ అనే సినిమాను చేస్తోంది. అలాగే, తమిళంలో ‘అరన్మనై 4’, ‘మేథావి’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

రాశీ ఖన్నా గతం లో మంచి హిట్ సాదించిన తమిళ చిత్రాలు ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సర్ధార్’, ‘తిరుచిత్రబలమ్’ మరియు మలయాళ చిత్రం ‘బ్రహ్మమ్’ అనే చిత్రాల్లో నటించి మెప్పించింది.

చూద్దాం మన సిద్ధూ పక్కన మరో రాధిక ల పేరు తెచ్చుకోంటుందా లేదా అనే విశయం. అన్నట్టు “తెలుసు కదా ” మూవీ ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. అల్ ది బెస్ట్ రాశి ఖన్నా డియర్ !