Project -K VFX Made in India? : నాగ్ అశ్విన్  కల్కి – 2898 సినిమా VFX మొత్తం ఇండియ లోనే చేయిస్తున్నారా ? 

naga ashwin 1 e1698745837156

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న  మాసివ్ పాన్ వరల్డ్ చిత్రం “కల్కి 2898ఎడి” టాక్ ఆఫ్ ది ఇండస్ట్రి గా మారింది. ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం మొదట ప్రాజెక్ట్ కే (Project- k)  గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కల్కి – 2898AD గా అవతరించింది.

naga ashwin e1698745911458

ఇక ఈ చిత్రం గురుంచి ఎందుకు మాట్లాడుకొంటున్నాము అంటే ప్రస్తుతం Cinematica Expo-2023 (VFX – Conference 2023)  కాన్ఫరెన్స్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ కాన్ఫెరెన్స్ లో ముఖ్య అధిదులుగా టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున, దర్శకుడు నాగ అశ్విన్ పాల్గొని మాట్లాడేరు.

 

Project -K  విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో  దర్శకుడు నాగ అశ్విన్  గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తాను మొదట ఈ చిత్రానికి మొత్తం వి ఎఫ్ ఎక్స్ అన్నీ ఇండియా లోనే చేయిద్దాం అనుకున్నాను అని కానీ కొన్ని కారణాలు చేత సాధ్యపడలేదు.

naag 3

కానీ ఏదోలా దాదాపు  Project -K (కల్కి – 2898AD) కి సంభందించి మొత్తం వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం కొంత ఎక్కువ టైమ్ తీసుకొన్నా లోకల్ కాంపినిలతోనే పూర్తి చేస్తున్నాను అని తెలిపాడు.

naag 1

తన కల్కి – 2898AD సినిమాకి మాత్రం పూర్తిగా ఇండియా లో ఉన్న టాలెంట్ తోనే బెటర్ వి ఎఫ్ ఎక్స్ డిజైన్ చేసిన కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాను అని చెప్పారు.

సొ కొంత టైమ్ ఎక్కువ తీసుకొన్న మొత్తం Project – K ని ఇండియన్ సినిమా గానే ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. నాగ అశ్విన్ లఅనే ఇండియన్ డైరెక్టర్స్ అందరు లోకల్ టాలెంట్ ని గుర్తించి ప్రపంచ స్థాయి సినిమాలు నిర్మించాలి అని కొరిఊకొనదాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *