ఫరియా అబ్దుల్లా (Faria Abdullah): జాతి రత్నాల చిట్టి ఇప్పుడు లైక్, షేర్ ,సబ్‌స్క్రైబ్ అనే సినిమాతో మరోసారి సినీ ప్రియులకు దగ్గరైన ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటోంది. శారీలో డ్యాన్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసి కుర్రాళ్లకు పండగ చూపిస్తుంది.

ఫరియా అబ్దుల్లా చిట్టి గా జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే యువ హృదయాలను గెలుచుకుంది . ఈ అమ్మాయి పాపులారిటీ పెరిగింది.

ఈ హైదరాబాదీ అమ్మాయి ఫరియాకి తెలుగు సినిమా లలో ఆశించిన అవకాశాలు దక్కడమ్ లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మాస్ మహారాజ రవితేజ సినిమా మాత్రమే ఉంది. అది కూడా నలుగురు హీరోయిన్స్‌లో ఒకరిగా ఆమె నటిస్తోంది.

మొదటి సినిమా జాతిరత్నాలు తోనే ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో ప్రశంసలు అందుకోవడంతో ఇక ఈ బ్యూటీ తిరుగేలేదని అనుకున్నారంతా. కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగిపోతోంది.

అవకాశాలు ఎందుకు రావట్లేదు అని ఈ మద్య లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రోమోసన్స్ లో బాగంగా కలిసినప్పుడు అడిగితే నాకు తెలియదు. నా హైట్ ఏమైనా ప్రాబ్లం ఏమో అంది అవ్వుతూ….

ఫరీయ ప్రస్తుతం ‘వల్లి మెయిల్’ అనే తమిళ సినిమాలో కూడా నటిస్తోంది . హీరోయిన్‌గానే కాకుండా ఐటెం బ్యూటీగా కూడా ఫరియా తన అదృష్టాన్ని తెలుగు సినిమాలలో పరీక్షించుకుంది.

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరికీ ఫిదా చేసింది ఈ అమ్మడు.

ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది

లైక్, షేర్ ,సబ్‌స్క్రైబ్ సినిమాతో మరోసారి ఆడియన్స్‌కి దగ్గరైన ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో మాత్రం అప్‌డేట్‌ని షేర్ చేస్తోంది.

ఫరియా అబ్దుల్లా తాజాగా చీరలో శోభనం పెళ్లికూతురు ఫోజులిస్తున్న ఫరియా ఫోటోలకు నెటిజన్లు కళ్లప్పగించి చూస్తున్నారు