సిరి హనుమంత్ (Siri Hanumanth): బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వచ్చిన వారికి పేరు తో పాటు డబ్బులు వస్తాయి అంటారు. కానీ కొంత మంది కెరియర్ కూడా డమేజ్ అయ్యింది. అలాంటి వారిలో ముందుండేది సిరి హనుమంత్.

పేరు డ్యామేజ్ చేసుకున్న వాళ్లలో సిరి హనుమంత్ ఒకరు ఎందుకంటే కెరీర్ ప్రారంభంలో రిపోర్టర్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి , న్యూస్ రీడర్ గా శాట్ లైట్ న్యూస్ ఛానెల్ లోను పనిచేసింది.

సిరి హనుమంత్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో తన ఆటతీరుతో పర్వాలేదనిపించుకున్న షణ్ముఖ్ తో హగ్గులు, ముద్దులతో రొమాన్స్ నటిస్తూ పక్క పక్కనే పడుకోవడంతో తన ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ చేసుకుంది.

ప్రస్తుతం యూత్ ని ఉర్రూతలు ఊగిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సిరి హనుమంత్ తాజాగా కొన్ని ఫొటోలు తన ఇన్ స్టా అకౌంటు ద్వారా వదిలింది. ఈ ఫొటోల్లో చీరకట్టుతో అందానికే నిర్వచనంగా దర్శనమిచ్చింది ఈ క్యూట్ స్మైల్ అమ్మడు.

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ లోకి టైటిల్ ఫేవరేట్ గా వచ్చిన సిరి హనుమంత్ స్పీడ్ బ్రేకర్ గా యూట్యూబ్ పాపులర్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్ తో క్లోజ్ గా ఉండటం వలన తనతో నిత్యం వార్తల్లో, రివ్యూవర్ల నోటిలో నానుతూ తనకు రావలసిన ఫేమ్ ని షణ్ముఖ్ జశ్వంత్ కి ఇచ్చుకోవాలసి వచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో అతి కొద్దిమంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొద్దిమందిలో బుల్లి తెర నటి సిరి హనుమంత్ కూడా ఉండేది.

దేశంలోనే అత్యధిక ప్రజాధారణ పొందిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ లోకి ఎంతోమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వారి అందరిలో సిరి నే ఆడియన్స్ కి ఫేవర్ గా ఉండేది.

బిగ్ బాస్ హౌస్ లోనుంచి బయటికి వచ్చి తెలుగు సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లే కాకుండా కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు స్పెషల్ వీడియోలు, కవర్ సాంగ్స్ తో అలరించి క్రేజ్ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

బుల్లితెర సీరియల్స్ విశయానికి వస్తే ‘ఎవరే నువ్వు మోహినీ’, ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’, ‘అగ్ని సాక్షి’ వంటి తెలుగు ధారవాహికల్లో నటించి ఆడియెన్స్ మనసు దోచుకుంటుంది మన ఆరు అనాల తెలుగు ఆమ్మాయి సిరి హనుమంత్.

బుల్లితెరపై పలు సీరియల్స్ తో నటిస్తూ సమయం దొరినప్పుడు అల్లా తెలుగు సినిమాల్లో అవాకాశాలుకోసం ప్రయత్నిస్తూ ఉంది. చిన్న చిన్న సినిమా లు మాత్రమే వస్తున్నాయి కానీ పెద్ద సినిమా లు ఇంకా తన కతా లోకి రాలేదు.

సరే మన తెలుగు అందాల రాశి సిరి మరన్ని అద్బుతమైన పాత్రలు ద్వారా తెలుగు ప్రేక్షకులునే కాకుండా భారత దేశ సినీ ప్రియులను తన నటనతో అలరించాలని కోరుకొందాము. అల్ ది బెస్ట్ సిరి పాపా( సిరి హనుమంత్)
