అషు రెడ్డి (ASHU REDDY): ఇన్స్టా ట్విటర్ అనే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఎంతో పాపులర్ అయ్యారు.
అందులో బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తో పాటు బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఒకరు మన తెలుగు అమ్మాయి నే.
అషు రెడ్డి బిగ్ బాస్ కి ముందు యూట్యూబ్ లో వచ్చిన డబ్ స్మాష్ వీడియోల ద్వారా పరిచయమైంది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది ఈ బ్యూటి.
అప్పుడు నెటిజన్స్ ఆషూ ని జూనియర్ సమంత, యూట్యూబ్ సమంత అని పేర్లు కూడా పెట్టారు. ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది అషు రెడ్డి
అషు రెడ్డి ని జూనియర్ సమంత అని పోల్చడంతో సోషల్ మీడియా లో క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరగి.. చిన్న చిన్న ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే నితిన్ హీరోగా, మేఘా హీరోయిన్ గా నటించిన ‘ఛల్ మోహనరంగ’ అనే సినిమాలో నటించింది.
యూఎస్ లో అమాయకంగా గ్లామర్ ఫీల్డ్ కు దూరంగా ఉండి తన కోర్సు పూర్తి అయ్యిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన అషు రెడ్డి ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది.
బిగ్ బాస్ షో లో పాల్గొన్న తర్వాత యాంకర్ గా మారింది ఈ బ్యూటి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోస్ కి వ్యాఖ్యతగా (యాంకర్) వ్యవహరించింది.
అనంతరం బిగ్ బాస్ తెలుగు ఓటటీ సీజన్ లో మరోసారి అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది.
బిగ్ బాస్ షో తో వచ్చిన సెలబ్రిటీ క్రేజ్ తో కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఫోకస్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అషు రెడ్డి.
ఇందులో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ బోల్డ్ అండ్ గోల్డ్ బ్యూటి ఆషూ రెడ్డి.
అషు రెడ్డి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మా లనే చాలా వెబ్ సైటు లకు తన టీం ద్వారా పంపిస్తూ కుర్రాళ్ల మనసుకు బొక్కలు పెడుతుంది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే బోల్డ్ బ్యూటి అషు రెడ్డి తాజాగా మరింత అరాచకంగా ఫొటోలు వదిలింది.
షార్ట్ వైట్ డ్రెస్ లో తన అందాలను హద్దు దాటి ప్రదర్శించింది. ఘోరంగా క్లీవేజ్, థైస్ అందాలు ఫోకస్ అయ్యేలా ఈ ఫొటోలు ఉన్నాయి.