శ్రీముఖి ఒక చేత్తో యాంకరింగ్ చేస్తూనే మరో చేత్తో సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆమె మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.
శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు.
దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.
ఇక శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈమె ‘ఇట్స్ టైమ్ టూ పార్టీ’ అనే సినిమా చేసింది.
ప్రస్తుతం వరుస షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది.
శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్‌ను ఆలీతో కలిసి హోస్ట్ చేస్తోంది. ఇక ఈ ఫంక్షన్‌కు హిందీ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ హాజరైయారు.
ఇక రణవీర్ సింగ్ డయాస్ నుంచి వెళ్లిపోతుండగా.. శ్రీముఖి, రణవీర్ సింగ్‌ను పిలిచి.. హగ్ కావాలనీ కోరింది. దీంతో ఆయన శ్రీముఖికి.. హగ్‌తో పాటు ముద్దు కూడా ఇచ్చారు.
ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo by: Instagram