సముద్రపు ఒడ్డున రెడ్ కలర్ చీర లో తన గ్లామర్ ను చూపిస్తూ యాంకర్ శ్రీముఖి వయ్యారాలు వాలకబోసిన అందాల ఫోటోలు అందరికీ షేర్ చేసి ఎంజాయ్ చేయమంటుంది.

ఈ సారీ దుస్తుల్లో తన నాభి అందాలు కెమెరా లెన్స్ కి చూపిస్తూ మరింత హాట్ గా పోష్ లు పెట్టి దర్శనమిచ్చింది ఈ బ్యూటిఫుల్ యాంకర్.

శ్రీముఖి తనదైన తెలంగాణ యశలో చలాకీ మాటలతో, డీప్ ఎక్స్ ప్రెషన్స్ తో వీక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో అటు వెండితెర ఇటు బుల్లితెర, రెండు తెరలలో పాపులారిటీ కోసం తన వంటిమీద తెరలను పక్కకు జరిపి మరీ తనదైన ముద్రను వేస్తోంది.

యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది అని అందరూ అనుకొనే తట్టు చేస్తుంది.

మిగతా తెలుగు యాంకర్స్ తోపాటు వెండితెర హీరోయిన్స్, మోడెల్స్ కు ఏమి తక్కువ కాకుండా కొద్ది కొద్దిగా తన సహజ గ్లామర్ ను సోషల్ మీడియా ద్వారా కొంచెం కొంచెం పెంచుతోంది ఈ ముద్ద అందాల బొద్దుగుమ్మ.

హాట్ పిక్స్, గ్లామర్ పిక్స్ అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఫొటో షూట్లు చేసి హాట్ పిక్స్ తో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది యాంకర్ శ్రీముఖి.

నటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడు ఎప్పుడో తెలుగు ఇండిస్ట్రీ కి పరిచయమైన శ్రీ… ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా నటించి మెప్పించింది.

ఇప్పుడు పెద్ద తెర చీన్న తెర అనే తేడాలేకుండా తన నట చతుర్యాన్ని ప్రదర్శిస్తూ బుల్లి తెర టాప్ యాంకర్‌గా మారిపోయింది.