శివాని నారాయణన్ చెన్నైలో జన్మించి . మోడలింగ్ మీద ఆసక్తి తో కెరీర్‌ను ప్రారంభించి రెండు వాణిజ్య ప్రకటనలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

మీడియాలో చురుగ్గా ఉండే శివాని నారాయణన్.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు.

శివాని పెట్టే ఒక్కో పోస్టుకు ఇంస్టా లో లక్షల్లో లైక్స్ వస్తున్నాయి అంటే కుర్రకారు ని ఎంత మత్తు ఎక్కిస్తుందో ఇట్టే అర్దం అయిపోతుంది.

‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ 4 th సీజన్‌లో శివాని నారాయణన్ (Shivani Narayanan) పాల్గొన్నారు.

సీజన్ 4లో ఆమె అత్యంత చిన్న వయస్కురాలుగా రంగ ప్రవేశం చేసి ఫినాలే వారానికి ముందు ఎలిమినేట్ అయ్యారు

ఇంకా శివాని గురించి తెలుసుకోవాలంటే, ఆమె ఓ టీవీ సిరీస్‌లో హీరోయిన్‌గా 2016లో అవకాశం దక్కించుకున్నారు.

తమిళ సీరియల్ రెడ్తై రోజా లో 2019 లో నటించారు. దాంతో శివాని పేరు మార్మోగిపోయింది. మంచి పాపులారిటీ తెచ్చుకొని సినిమా అవకాశాలు పొంది ఎన్నో మెట్లెక్కి సినీ ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయాలి అని కోరుకొందమా….
