సుడిగాలి సుధీర్ తో జబర్దస్త్, ఢీ షోలలో లవ్ ట్రాక్ ద్వారా రష్మి ఎక్కువగా పాపులర్ అయ్యింది. కమెడియన్ ఫ్రెండ్ సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
ఒక వైపు టెలివిజన్ షోస్ చేసుకుంటూ వచ్చిన రష్మి మరోవైపు సినిమాలలో లీడ్ రోల్స్ చేసింది. అప్పట్లో గుంటూరు టాకీస్ సినిమాతో ఆమె నటించిన బోల్డ్ పాత్ర ఇప్పటికీ గుర్తుండి పోతుంది.
ప్రస్తుతం రష్మీ ఎక్సట్రా జబర్దస్ట్ తో పాటు కొన్ని సినిమాలు కూడా హీరోయిన్ గా చేస్తోంది. మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా ఆమె ఒక సర్ ప్రైజ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
రష్మీకి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. ప్రస్తుతం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో 4.6 మిలియన్ల ఫాలోవర్స్ తో కొనసాగుతోంది.
గత రెండు మూడు నెలలలోనే ఆమెకు ఒక మిలియన్ ఫాలోవర్స్ పెరగడం విశేషం. ఇలా టైమ్ దొరికినప్పుడల్లా ఫోటో గ్రాఫర్ ని ఏంట పెట్టుకొని నచ్చిన డ్రస్ లో పోజులు ఇస్తూ ఐటం రాణి గా తయారయ్యింది మన రష్మి గౌతం.