ఈ ఫొటోల లో ఘాటుగా పోజులిచ్చిన కుర్రకారు క్రష్ రష్మిక మందన్నా ఎద అందాలు పైకి ఎగిసిపడుతున్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసిన నెటిజన్లు తన అందంతో యూత్ ను క్రష్ చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాపర్టీ అయిపోయింది.
మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్నా ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఈ బ్యూటీ మొదట చిన్న సినిమాలతోనే మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత అగ్ర హీరోలతో అవకాశాలను అందుకుంది.
తెలగులో ఛలో, భీష్మ, గీత గోవిందం అనే సినిమాలు పాప కి మంచి క్రేజ్ అందించాయి.తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ఇవ్వడం తో కన్నడ అందం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.
ముఖ్యంగా పుష్ప సినిమా హిందీ లో కూడా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పుష్ప లో ని శ్రీవల్లి పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును అయితే ఇచ్చింది.
ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఆమె రెడీ అవుతుంది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొనవచ్చు.
తప్పకుండా ఫుష్ప -2 సినిమా కూడా ఫుష్ప -1 కి మించి సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
ఇక రష్మిక మందన రీసెంట్ గా సీతారామం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ మృనల్ ఠాకూర్ హీరో హీరోయిన్గా నటించిన ఆ సినిమాలో ఆమె చేసిన కీలక పాత్రతో మంచి గుర్తింపు లభించింది.
తెలుగు సినిమా లలో కమర్షియల్ సక్సెస్ తో ఆమె రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా.