రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో తరచుగా గ్లామరస్ ఫోటోలతో ఎంతగానో యూత్ ని ఆకట్టుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు పై విధంగా తొడల షో తో దర్శనమిచ్చింది.
ఈ టైస్ షో ఫోటోలు ఆమె ఇంస్టా లో షేర్ చేసిన నిమిషాల్లోనే సోషల్ మీడియా వెబ్ సైటుల లో వైరల్ గా మారిపోయాయి.
గ్లామరస్ యాంకర్స్ తెలుగులో ఎంతమంది ఉన్నా కూడా రష్మి గౌతమ్ ఒకరు. ఒరిసా లో పుట్టి పెరిగి తల్లి తండ్రులతో చదువు నిమిత్తం విశాఖపట్నం లో కొన్ని ఏళ్లు ఉంది,
తర్వాత హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీలో ఏదోక వేశం కోసం ప్రయత్నించి నిలదొక్కుకోవడానికి చాలా రోజులు ఎదురుచూసింది.
మొదట్లో ఆమె హీరోయిన్ గా ప్రయత్నం చేసినప్పటికీ అవకాశాలు రాలేదు. ఇక మధ్యలో కొన్నాళ్ళు జాబ్ చేసి మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసింది.
జాబ్ తో కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే రియాల్టీ షోలలొ ఏ చిన్న ఛాన్స్ వచ్చిన వదలకుండా చేసుకొంటూ పాపులారిటీ సంపాదించుకుంది.
అప్పట్లో కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా ఆమె నటించింది. కానీ అవి రష్మి కి అంత గుర్తింపుని ఇవ్వలేదు. రష్మి కి జబర్దస్ట్ షో నుండే అమాంతం పాపులారిటీ పెరిగిపోయింది.
రష్మి యాంకర్ గా చేయడానికి ముందు సినిమా ఇండస్ట్రీలో కొన్నేళ్ళ సైడ్ క్యారెక్టర్స్ చేసింది. 2002 లో హొలీ సినిమా ద్వారా వెండితెరకు రష్మి పరిచయమైంది.
2013 లో జబర్దస్త్ స్టార్ట్ కావడంతో అనసూయ మధ్యలో బ్రేక్ ఇవ్వడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. తరువాత మల్లెమాల ఈ టివి వారు ఎక్స్ ట్రా జబర్దస్త్ షో స్టార్ట్ చేసి రాశ్మి ని జబర్దస్ట్ కి పర్మినెంట్ యాంకర్ చేసేశారు.