నుష్రత్ బరుచా (Nushrratt Bharuccha): నామ్ సునా హోగా మెడలింగ్ ఫీల్డ్ లో. బాంబేలో జన్మించిన ఈ బ్యూటీ చిన్నతనం నుంచి నటనలో ఆసక్తి తో మోడల్ గా ముంబై నగరంలో కొన్నాళ్లు కొనసాగింది.

ముంబైలో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నుష్రత్ బరుచాకు కొన్ని బుల్లి తెర పాత్ర లు సీరియల్స్ రూపం లో వచ్చాయి. కానీ ఆమె అప్పుడే తొందరపడకుండా ముందుగా చదువును పూర్తి చేసిన తర్వాత నటించాలని అనుకుందట.

సొళ్ళు ఎందుకు మాటర్ లోకి వచ్చేయ్ అంటున్నారా ! ఒకే ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక సౌత్ నుండి కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

ఆగాగు ఈ అమ్మడు ఫోటో వెండితెర మీద చూశాను అంటున్నారా ! అవును అక్షయ్ కుమార్ తో రామ్ సేతు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆ పాత్రకు ఆమె మంచి గుర్తింపును కూడా అందుకుంది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా తన బ్యూటీ ఫిగర్ తో ఎప్పుడు జనాలలో ఉండాలి అంటే ఎలా అంటూ తన సినీ ప్రయత్నాలు మనకుండా ప్రత్యేకమైన పాత్రలో యిన కనిపించడం మంచిది అని చేస్తుంది.

సినిమాల్లో తక్కువ సేపు కనిపించినా కూడా చాలా ఇంపాక్ట్ ఉండే విధంగా చూసుకుంది. తన సోషల్ మీడియా పోస్టులు ద్వారా యూత్ ని కంట్రోల్ చేస్తుంది.

నుష్రత్ బరుచా మొదట కొన్ని చిన్న సినిమాల లోనైనా నటించి తక్కువ పారితోషకం యిన తీసుకొని నటించడం ఒక విధంగా ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తీసుకువచ్చాలా చేశాయి.

నుష్రత్ బరుచా ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర విభిన్నంగా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే గాని సినిమాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు.

బ్యూటీ గర్ల్ నుష్రత్ బరుచా తెలుగులో ఒక సినిమా చేసింది. 2010లో శివాజీ హీరోగా నటించిన తాజ్ మహల్ సినిమాలో మంచి పాత్రలో నటించి మెప్పించింది. అప్పుడు నుష్రత్ బరుచా తెలుగు స్కీన్ శృతి అనే పేరుతో పరిచయమైంది.

తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా ఈ బ్యూటీకి పెద్దగా సక్సెస్ ఇవ్వకపోవడంతో ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఉండి పోయింది. బాలీవుడ్ లో ఆకాశవాణి, డ్రీమ్ గర్ల్, జై మమ్మీది అనే సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

నుష్రత్ బరుచా మంచి ఉన్నతమైన కుటుంబంలోనే జన్మించింది. ఆమె తండ్రి ముంబైలోనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక మొదట్లోనే నుష్రత్ బరుచా నటనపై ఆసక్తిని మోడెలింగ్ చేస్తూ కొన్ని చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది.