పరిణితి చోప్రా ఒక సినిమాలో నటించింది అంటే తప్పకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన గ్లామరస్ అందాలతో కూడా పరిణితి చోప్రా ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది దానికి కారణం ఎంటా అని చూస్తే ఈ హాట్ హాట్ ఫోటోలె అని తెలుస్తుంది.
పరిణితి చోప్రా చివరగా సైన నెహ్వాల్ బయోపిక్ లో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది.
ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా సినిమా పెద్దగా ప్రాఫిట్స్ అందించలేదు
రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మొదట్లో చాలా డిజాస్టర్ అయినట్లు అప్పట్లో చాలా టాక్ వచ్చింది.
పరిణితి చోప్రా కూడా ఎంత పెద్ద సినిమా అయినా సరే కథ నచ్చకపోతే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తాను అని కొన్ని ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసింది.
మొదట్లో పరిణితి చోప్రా తన కెరీర్ కోసం ఎంతగానో ఆలోచించి కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది అమీ బాలీవుడ్ బొగట్టా. ఒక విధంగా అది ఆమెకు చాలా హెల్ప్ అయ్యిందట. ఎలా అంటే ఆ రిజెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ సినిమాలు కాబట్టి.