అల్లు అర్జున్ సార్ అండ్ విజయ్ దేవరకొండ సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అంటుంది ఈ ముంబై నియా త్రిపాఠి.

సమంత కూడా ఇష్టం అంటూ తెలుగు సినిమాల్లో నాకు చాలా ఇష్టం అయిన సినిమాలు చాలానే ఉన్నాయి అంటూ

ముంబైలో మోడలింగ్ కెరీర్ తర్వాత నేను హైదరాబాద్‌లో కొద్దిరోజులు ఉన్నాను. ఆ టైంలో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. కాస్టింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు నా ప్రొఫైల్‌ని డైరెక్టర్ సర్ మరియు టీమ్‌కి పంపారు.

అప్పుడు డైరెక్టర్ సార్ నన్ను పిలిచి సినిమాలోని ఓ సీన్ రిహార్సల్ చేసి పంపమన్నారు. ఆ సిన్ సార్ కి బాగా నచ్చింది అలా నాకు బాలమెవ్వడు సినిమాలో అవకాశం వచ్చింది.

బాలమెవ్వడు విడుదల తరువాత ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆదరణ లాభిస్తున్నందుకు చాలా సంతోశంగా ఉంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన నియా త్రిపాఠి, తన నటన మరియు డాన్స్ ద్వారా అందరిని మెప్పించింది.

బాలమెవ్వడు సినిమా చాలా అంశాలపై తీసిన సినిమా. అందులో ముఖ్యంగా ఒకటి మెడికల్ మాఫియా. బలమెవ్వడు చిత్రంలో నేను పరిణిత అనే పాత్రలో నటిస్తున్నాను. పరిణిత చాలా మెచ్యూర్డ్ అమ్మాయి అలానే తన లైఫ్ లో తను ఒక పెద్ద ఫైటర్.

సినిమాలో ఆమెకు క్యాన్సర్ ఉంటుంది, మరి అలాంటి అమ్మాయి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతుంది అనే దానితో ఈ చిత్రం వ్యవహరిస్తుంది. ఈ క్యారెక్టర్ తో నన్ను నేను రుజువు చేసుకోగలను అని అనుకున్నాను.

బాలమెవ్వడు సినిమాలో నా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నిజానికి చాలా ఎక్సైటింగ్‌గా కొనసాగింది. ఎందుకంటే ఇది నా తొలి సినిమా కాబట్టి నటిగా నేను చాలా నేర్చుకున్నాను.

ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్ల నేను నటనలో చాలా నేర్చుకున్నాను. ఈ క్రమంలో నా బలం, బలహీనత నాకు తెలిశాయి. నాకు ఈ సినిమా చాలా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది.

అవకాశం దొరికితే హైదరాబాద్ లో సెటిల్ అవుతాను అంటూ తన సంతోశాన్ని మా 18 f టీం తో పంచుకోండి. సొ కజేపపెద్దామా నియా కి అల్ ది బెస్ట్ ఫర్ గూడ్ ఫ్యూటూర్ ఇన్ తెలుగు ఇండిస్ట్రీ …