రితిక నాయక్ ఢిల్లీ లో జన్మించి, మోడలింగ్ మీద ఆసక్తి తో కెరీర్‌ను ప్రారంభించింది. మోడలింగ్ రాణిస్తూనే, అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో టాలీవూడ్ లో తెరగేంట్రం చేసింది.

వసుధ క్యారెక్టర్ లో అద్భుతమైన నటన కనబరుస్తూ సినిమా ని హిట్ స్థాయిలో నిలబెట్టింది ఈ భామ. అంతే కాదు, ఈ సినిమా తో ఓవర్ నైట్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవూడ్ బడా ప్రొడ్యూజర్ అల్లు అరవింద్ గారే స్వయంగా ఈ ముద్దు గుమ్మా యాక్టింగ్ చూసి మెచ్చుకున్నారు అంటే నే అర్ధమవ్వుతుంది.

ఈ సినిమా తరువాత భారీ ప్రొడక్షన్స్ నుంచి వరుస పెద్ద ఆఫర్లు వస్తున్న కంటెంట్ కే మొగ్గు చూపించడంతో భారీ ఆఫర్లు పక్కన పెడుతూ……

కాస్త ఆలస్యంగా వచ్చిన రెండో సినిమా తో మరింత కిక్ ఇస్తా అంటుంది ఈ భామ.

అంతే కాదు, ఇంస్టాగ్రామ్ లో చురుగ్గా ఉంటు ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గరవ్వుతుంది.

టాలీవూడ్ లో రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ ఈ ఇద్దరు హీరో లు అంటే ఎంతో ఇష్టమని తెలియ చేస్తూ, పుష్పా బన్నీ తో యాక్ట్ చేయాలనీ ఉంది అని అంటుంది.

మరి ఈ ముద్దు గుమ్మా, కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ, 22 లోకి అడుగు పెట్టి…..

బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్న రితిక నాయక్ కి మా 18F టీమ్ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.