Pooja Hegde latest pics: వరస సినిమాలతో బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆణిముత్యం పూజా హెగ్డే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి సిద్ధం అవుతోంది.

Pooja Hegde తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ చర్చనీయాంశం అయింది. మిర్రర్ కట్ సిల్వర్ డ్రస్ లో తళుక్కున మెరుపుతీగ ల మెరిసింది.

బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒక పక్క సినిమా షూటింగ్స్ తో చాలా బిజీ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన టీం తో లేటెస్ట్ హాట్ పిక్స్ పోస్ట్ చేయుస్తూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.

Pooja Hegde తన క్యూట్ ఫోటోలు, హాట్ ఫోటోలు టీం ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులను ఎప్పటిలానే హుసారు ఎక్కిస్తు అలరిస్తోంది.

పూజా హెగ్డే తాజా తాజా హాట్ ఫోటో షూట్లు చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించింది.

ఇందులో ఒక దానిలో ఆమె మిర్రర్ సిల్వర్ కలర్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండగా మరోదాన్లో ఆమె గోల్డెన్ డ్రెస్ లో మెరిసిపోతోంది.
