Shweta Basu: శ్వేతా బసు తరచుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న ఫొటోలు అన్నీ మద్యమాలలో వైరల్ అవుతున్నాయి.. గ్లామరస్ అందాలతో ఆమె ఎంతగానో ఆకట్టుకుంటోంది.
శ్వేతా బసు హీరోయిన్ గా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. ఆ మధ్య ఆమె కొన్ని చేదు అనుభవాలను (ఇక్కడ వ్రాయ లేని ) ఎదుర్కొంది ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తూ నటిగానే ఇంకా తన ప్రయాణాన్నికొనసాగించాలి అనుకొంటుంది.
శ్వేతా బసు ప్రసాద్ తెలుగు లో వరుణ్ తేజ్ తో కొత్త బంగారులోకం సినిమాలో హీరోయిన్ గా చేసి సినీ ప్రియుల అందరికి గుర్తుండే నటన తో ఆకట్టుకొంది. ఆ సినిమా తో వెండితెరకు పరిచయమైన శ్వేతా బసు హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది.
శ్వేతా బసు బ్యాడ్ లక్ వలన ఫస్ట్ చేసిన సినిమాల వలన గుర్తింపు పొందినా పెద్దగా గ్లామర్ డోస్ కనిపించలేదు. అందువల్ల ఆ సినిమా లు తర్వాత ఆమెకు మళ్ళీ అగ్ర హీరోలతో అయితే అవకాశాలు రాలేదు.
శ్వేతా బసు 2018లో రోహిత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ ప్రేమ పెళ్లి ఎక్కువ కాలం ఉండక 2019 లోనే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తన దృస్టి అంతా నటన మీద నే పెట్టి ఫోటో ఘాట్ లు చేసి హాట్ పిక్స్ వాదులుతుంది.
హిందీలో శ్వేతా బసు ప్రసాద్ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె చివరగా విజేత అనే సినిమా చేసింది. అనంతరం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది.
ఇప్పుడు మరోసారి శ్వేతా బసు ప్రేమలో పడినట్లు ముంబై నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ తన సెకండ్ లవ్ విషయంపై బయటకు చెప్పింది లేదు. చూడాలి ఎప్పుడు బయట పెడుతుందో ?.
శ్వేతా బసు ఇప్పటి వరకూ చిన్న స్థాయి హీరోల వరకే సెట్ అవుతూ వచ్చింది. రెండవ మూవీ రైడ్ అనే ఒక సినిమా చేసింది. కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.
ఇప్పడు చూస్తున్న హాట్ గ్లామర్ ఫోటో ల తో అప్పటి కొత్త బంగారు లోకం హీరోయిన్ గా అసలు గుర్తు పట్టలేము. ఇప్పుడు గ్లామర్ దొస్ పెంచి బాగా తయారయ్యింది అని చెప్పాలి.
చూడాలి, ఈ గ్లామర్ ఫోటోలు శ్వేత బసు కి ఎన్ని హాట్ హీరోయిన్ అపర్స్ తెస్తాయో.. అప్పటి వరకూ సోషల్ మీడియా కుర్ర కారుతో చిట్ చాట్ చేసుకొంటూ ఉంటుంది.
ఇక చూడగానే అందమైన చిరునవ్వుతో శ్వేతా ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక నటిగా ఆమె చెప్పే హావ భావాలు ఎమోషనల్ లవ్ సీన్స్ మంచి గుర్తింపు అందుకుంది.
కొంతమంది హీరోయిన్లు ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండకపోయినా కూడా వారు చేసిన ఒకటి రెండు సినిమాలు మాత్రం మర్చిపోలేని విధంగా ఉంటాయి. ఇక ఆ తరహాలో గుర్తింపు అందుకున్న వారిలో శ్వేతా బసు ప్రసాద్ ఒకరు.