హాట్ మోడల్ గా ఫ్యాషన్ వరల్డ్ లో మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన కృతి సనోన్ ను మొదట్లో అందరూ కూడా చాలా అదృష్టవంతురాలు అని అనుకున్నారు.
కృతి సనోన్ తెలుగులో మహేష్ బాబు తో చేసిన వన్ నేనొక్కడినే తో పాటు నాగ చైతన్య దోచేయ్ అనే మరొక సినిమా కూడా చేసింది. రెండు సినిమా కూడా అనుకొన్న హిట్ కాక పోవడం తో ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.

కృతి సనోన్ మొదట్లోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే అవకాశాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా అప్పట్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

అయితే సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో షిఫ్ట్ అయ్యి మంచి ఆఫర్లు అందుకుంటుంది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనోన్ కొన్ని మంచి సినిమా లతో చాలా బిజీగా మాయిపోయింది. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వరుణ్ దావన్ తో చేసిన భేదియ (Bhediya) సౌత్ లో కూడా రిలీజ్ అవుతుంది.

తెలుగు లో తోడేలు గా హిందీ భేదియ ను గీతా ఆర్ట్స్ ఈ నెల 25 న విడుదల చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది.

ఓం రావత్ దర్శకత్వం లో రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో కృతి సనోన్ సీతమ్మ తల్లి పాత్రలో కనిపించబోతొంది. అలా ..వైకుంఠపురములో హిందీ రీమేక్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా మళ్లీ తన క్రేజ్ పెంచుకునేందుకు ఈ తోడేలు, ఆధిపురుస్ సినిమా లు క్రేజ్ తీసుకొస్తాయి అని కృతి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

కృతి సనోన్ కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకుంటున్నప్పటికీ చాలా సార్లు ఊహించని విధంగా డిజాస్టర్స్ సినిమా లు కూడా తన కతాలో వేసుకోంది.

కృతి సనోన్ మొదట్లో కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు పారితోషికం కూడా తక్కువగానే తీసుకుందట. బాలీవుడ్లో బరైలీ కీ బర్ఫీ, లుకా చుప్పి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి.

కృతి సనోన్ మొదట్లోనే కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన ప్రయోగాత్మకమైన కథలలో నటించాలని అనుకుంది. నటిగా తన స్థాయి పెరిగిన తర్వాత ఆమె కమర్షియల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది.

టాప్ మోడల్ గా ఉన్నప్పుడే ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కృతి సనోన్ అనంతరం బాలీవుడ్, టాలీవుడ్ ల నుండి మంచి ఆఫర్లు అందుకుంది. మరికొన్ని సినిమాలలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ తో కూడా కనిపించింది.

ప్రస్తుతం కృతి ద్రుస్ట్ అంతా అధి పురుస్ మరియు భేదియ (తోడేలు) ల మేదే ఉంది. అప్పటి వరకూ తన హాట్ ఫోటో ఘాట్ ల తో కుర్ర కారుని సోషల్ మీడియా వేదిక గా పిచ్చేకకిస్తూ ఉంది.
